RR: యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లో జరిగిన గ్రేడింగ్ టెస్ట్‌లో చింతగట్టు తండా విద్యార్థులు కాటాస్, కుమితే, వెపన్ విభాగాల్లో సత్తా చాటి వివిధ బెల్టులు సాధించారు. డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలను తండా సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్, మాస్టర్లు నరేందర్, ఉత్తేజ్, పిరు పాల్గొన్నారు.
తెలంగాణ
కరాటే గ్రేడింగ్ టెస్ట్‌లో సత్తా చాటిన విద్యార్థులు


