WGL: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు రేపటిలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. ఇవాళ GWMC ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు వేగవంతం చేయాలని సూచించారు. క్రేన్లు, తెప్పలు, గజ ఈతగాళ్లు, వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి: కమిషనర్


