హైదరాబాద్: 28°C
తెలంగాణ

కడియం శ్రీహరి.. నీకు కూడా దానం గతే : మాజీ MLA

JN: బీఆర్ఎస్ తరఫున ప్రజల తీర్పుతో గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ మాజీ MLA రాజయ్య విమర్శలు చేశారు. దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. ఇది ఫిరాయింపుల వ్యవహారంలో తొలి వికెట్ మాత్రమేనన్నారు. కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే తరహా న్యాయపరమైన పరిణామం ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.