హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం!

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో ఆదివారం ఓ ఘటన చోటుచేసుకుంది. నాగారం గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాగా మృతదేహం మహిళ అని గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.