హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లికి వయస్సు సరిపోదనడంతో బాలిక అఘాయిత్యం

SRD: ప్రేమించిన యువకుడితో వెళ్లిన మైనర్ బాలికను హద్నూర్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. వివాహానికి వయస్సు సరిపోదని పోలీసులు తేల్చిచెప్పడంతో బాలిక పురుగుల మందు తాగేందుకు యత్నించింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలిపారు. కాగా బాలికను తీసుకెళ్లిన యువకుడిపై విభిన్న చట్టాల కింద కేసులు నమోదు చేశారు.