హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో వైద్యుడి సజీవదహనం

KMM: సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్‌కు చెందిన న్యూరోసర్జన్‌ కాసకుర్తి జగదీశ్‌ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.