హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీ

కరీంనగర్‌ జిల్లాలో దుండగులు ఒకేరోజు రెండు ఏటీఎంలను గ్యాస్‌ కట్టర్‌తో ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. దుర్శేడు, తిమ్మాపూర్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దుర్శేడులో సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి ఇద్దరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. వారిలో ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముసుగు వేసుకున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.