HYD: వినాయక నిమజ్జన ఊరేగింపులో వాహనాల అంచులపై నిలబడి లేదా వేలాడుతూ డాన్స్ చేయడం ప్రమాదకరమని, జారీ పడితే ప్రాణాలకు ముప్పు ఉంటుందని హైదరాబాద్ సిటీ పోలీసులు X వేదికగా భద్రతా సూచనలను జారీ చేశారు. పెద్ద బ్యానర్లు, విగ్రహాలు పైకి ఎత్తేటప్పుడు విద్యుత్ తీగలను గమనించాలని, భారీ వాహనాల అంచులపై కూర్చోవడం, వేలాడుతూ ప్రయాణించడం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: వేలాడుతూ ప్రయాణించటం ప్రమాదకరం


