NRPT: గుండుమాల్ మండలంలో గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రల్లో డీజేల వినియోగంపై నిషేధ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆర్టీఓ ఉత్తర్వుల మేరకు నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా, సామరస్యపూర్వక వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల్లో డీజేలకు నిషేధం


