NRPT: నర్వ మండలం కల్వాల్లో 3 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ తరచూ బ్రేక్‌డౌన్ కావడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఈ నెల 17న ధర్నా చేశారు. దీంతో విద్యుత్ అధికారులు స్పందించారు. రైతుల విజ్ఞప్తి మేరకు 5 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌కు కనెక్షన్ ఏర్పాటు చేశారు. దీంతో సమస్య పరిష్కారమైందని రైతులు తెలిపారు.
తెలంగాణ
కల్వాల్లో విద్యుత్ సమస్యకు అధికారుల పరిష్కారం


