SRD: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్, రెస్క్యూ టీమ్‌ను సిద్ధం చేసినట్లు కమిషనర్ ప్రభాకర్ వెల్లడించారు. నీరు నిలిచే ప్రాంతాలు, పాత భవనాలు, మురుగు కాల్వలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సమస్యలు ఉంటే 7674898819, 9848328286, 9550053422 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
తెలంగాణ
జహీరాబాద్ మున్సిపాలిటీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు


