JGL: ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్న నవీన్ కుమార్ అనారోగ్యంతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన భార్య లత పచ్చకామెర్ల చికిత్స కోసం జగిత్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. శనివారం లత అంత్యక్రియలు నిర్వహించగా, అదే రోజు రాత్రి అనారోగ్యంతో ఉన్న నవీన్ కుమార్ కన్నూమూశారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి


