SRD: టెన్త్, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ వరకు రోజుకు రెండు విడతలుగా (ఉదయం 9:00 - 12:00, మధ్యాహ్నం 2:30 - 5:30) ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ పరీక్షా తేదీలు ఖరారు


