హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. కాంగ్రెస్ నాయకులు

JN: పాలకుర్తి MLA యశస్విని రెడ్డి, TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరు మండల కాంగ్రెస్ నాయకులు మడిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల వేణు ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబానికి రూ. 3 వేల నగదు, 25 కిలోల బియ్యం అందించి, అండగా ఉంటామన్నారు.