BDK: బూర్గంపాడు మండలం, కృష్ణసాగర్ పంచాయతీ ఊర్ల దాసపల్లి గ్రామంలో ఇవాళ ఉదయం భారీ వర్షం, ఈదురుగాలులతో పిడుగుపాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందినట్లు సమాచారం. పశువులను కోల్పోయిన రైతును అధికారులు పరామర్శించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
పిడుగుపాటుతో.. ఆవులు మృతి


