HNK: హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన ముంజ బాలరాజు, సీతంపేటకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మద్దునూరి చేరాలు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మృతుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలను పరామర్శించిన: MLA


