హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్వర్టును ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన కారు

MLG : మంగపేట మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొట్టి కాలువలో బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.