KMR: దోమకొండ మండలంలో డిజే నిర్వహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం ఎస్సై ప్రభాకర్ తెలిపారు. దోమకొండలో ఎలాంటి అనుమతులు లేకుండా డీజే పెట్టినట్లు తెలిపారు. దీంతో డిజే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరు డీజేలు పెట్టినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
డీజే నిర్వాకుడిపై కేసు నమోదు: ఎస్సై


