WGL: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఓరుగల్లు విమానాశ్రయం అనే పేరు పెట్టాలని ఇవ్వాళపర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్ రాచకొండ అశోకచారి సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. కాకతీయుల రాజధానిగా వరంగల్‌కు చారిత్రక గుర్తింపు ఉన్నందున ‘ఓరుగల్లు’ పేరు పెట్టడం ద్వారా తెలంగాణ సంస్కృతి, కాకతీయుల వైభవం ప్రపంచానికి మరింత చేరువవుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
'మామునూరు విమానాశ్రయానికి ‘ఓరుగల్లు’ పేరు పెట్టాలి'


