హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జూరాలలో నీటి నిల్వ ఎంతంటే?

WNP: జూరాల ప్రాజెక్టులో ఆదివారం ఉదయం నాటికి 5.083 టీఎంసీల లైవ్ నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, అన్ని కెనాల్స్‌కు నీటి సరఫరా నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు ప్రస్తుతం వరద నీరు రావడం లేదని తెలిపారు. గ్రాస్ నీటి నిల్వ 8.79 టీఎంసీలు, ఎండీడీఎల్ 6.127గా ఉందన్నారు.