SRPT: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు నుంచి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పరిస్థితితో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అసంపూర్తిగా సర్వీస్ రోడ్డు నిర్మాణం పనులు


