హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో కిలో చికెన్ ధర ఎంతంటే..?

MNCL: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లోనూ చికెన్ ధరలు తగ్గడం లేదు. అయితే, ఇవాళ ఆదివారం కావడంతో ఫారం దగ్గర లైవ్ బర్డ్ కిలో రూ.117, డ్రస్స్ స్కిన్ కిలో రూ.223, రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.144 కాగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.252 నుంచి రూ.270 వరకు ఉంది. మరోవైపు హోల్‌సేల్ 12 గుడ్లు రూ.76కు అమ్ముతున్నారు. దుకాణాల్లో రూ.6.50-7.50 మధ్య అమ్ముతున్నారు.