హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అభివృద్ధికి నోచుకోని పాండవుల గుట్టలు

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని పాండవుల గుట్టల్లోని ప్రకృతి అందాలు, ప్రాచీన రాతిచిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. హిమాలయాల కంటే పురాతనమైనవిగా గుర్తింపు పొందిన ఈ గుట్టలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే మౌలిక సదుపాయాలు, శాశ్వత రహదారుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని స్థానికులు పేర్కొన్నారు.