VKB: రాత్రి కురిసిన భారీ వర్షాలతో మోత్కుపల్లి నుంచి బార్వది గేట్ వరకు ఉన్న ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు, గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: బురదమయంగా మోత్కుపల్లి ప్రధాన రహదారి


