KMM: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి విద్యావేత్త మెండెం కిరణ్ కుమార్ స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27 నుంచి మూడు జిల్లాల పరిధిలోని 11 పట్టణాల్లో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కిరణ్ అభ్యర్థిత్వంపై ప్రధాన పార్టీల్లోనూ చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కిరణ్ కుమార్


