హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మహ్మద్ ఆబిద్ నియామకం

ADB: ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మహ్మద్ ఆబిద్ ఆదివారం నియామకం అయ్యారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పటిష్టతకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆబిద్ పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.