హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం!

SRPT: పిల్లలమర్రి గ్రామ సమీపంలో ఇవాళ జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగిన ఘటన తెలిసందే. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం చెందాడని పోలీసులు తెలిపారు. ఘటన స్థాలాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.