హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 22న ఫుట్ బాల్, కబడ్డీ ఎంపిక పోటీలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల కళాశాలలో SGF ఆధ్వర్యంలో ఈనెల 22న అండర్-19 ఫుట్ బాల్, కబడ్డీ జోనల్ స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అరుణ శ్రీ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు మంగళవారం ఉదయం 9 గంటలకు కళాశాలలో కోచ్ రవికి రిపోర్టు చేయాలన్నారు. వివరాలకు 99857 88989 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.