MNCL: దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో యజమాని చనిపోతే ఒక శునకం అంతిమయాత్రలో పాల్గొని విలపించడం కలిసి వేసింది. ఆ గ్రామానికి చెందిన పెట్టం వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చాలా సంవత్సరాలుగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. ఆదివారం వెంకన్న చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి అంతిమయాత్ర నిర్వహించారు. కుక్క యజమాని అంతిమయాత్రలో పాల్గొంది.
తెలంగాణ
VIDEO: యజమాని అంతిమయాత్రలో పాల్గొన్న శునకం


