హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊట్కూరులో నేడు మెగా వైద్య శిబిరం

NRPT: ఊట్కూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్యలయం వద్ద ఇవాళ బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. యశోద ఆసుపత్రి వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పలువురు వైద్య నిపుణులు హాజరుకానున్నట్లు ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు, పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పలకలను అందించనున్నట్లు తెలిపారు.