హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 28 నుంచి పుణ్యక్షేత్రాల యాత్ర

PDPL: గోదావరిఖని డిపో నుంచి ఈనెల 28 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్ర నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కవిత తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, హంపి విరూపాక్ష, కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల మంజునాథ, ఉడిపి కృష్ణ, మురుడేశ్వర్, గోకర్ణ ఆత్మలింగ దర్శనంతో పాటు గోవా సందర్శన ఉంటుందన్నారు. టికెట్ ధర రూ.6,800 అని వెల్లడించారు.