హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

NLG: వినాయక నిమజ్జనం చేసే అన్ని ప్రదేశాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి ఆర్డీవోలు, తహసీల్దారులు, ఎంపీడీవోలతో నిమజ్జన ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నిమజ్జన ప్రదేశానికి వచ్చే విగ్రహాల జాబితాను రూపొందించాలని సూచించారు.