హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యాలి'

MNCL: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేయాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం పాఠశాల హెచ్ఎం దండవేణి మల్లేష్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు స్వీకరించారు. గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు.