2026 ఆసియా క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలవెనిల్, సోనమ్, విదర్శ త్రయం రజతం సాధించింది. MMA క్రీడలో సుచిక సెమీస్‌కు చేరి చారిత్రక పతకాన్ని ఖాయం చేసింది. మహిళల హాకీలో భారత జట్టు 19-0 తో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తు చేసింది. వుషు, టెక్‌బాల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది.
క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకం


