ఆసియా క్రీడల్లో భారత టెక్‌బాల్ స్టార్ క్వీన్సీ డిసౌజాకు తీవ్ర నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నం.7 యుయినా సకామోటో చేతిలో ఆమె 0-2(11-12, 11-12) తేడాతో పోరాడి ఓడింది. 2 సెట్లలోనూ కేవలం ఒక్క పాయింట్ తేడాతో పతకాన్ని చేజార్చుకోవడం క్రీడాభిమానులను కలిచివేసింది. గ్రూప్ దశలో ఆమెపై గెలిచిన క్వీన్సీ.. ఇప్పుడు తృటిలో పతకం కోల్పోయింది.
క్రీడలు
ఆసియా క్రీడలు.. తృటిలో చేజారిన కాంస్యం


