శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, సౌతాఫ్రికా ఐదో స్థానంలో నిలిచాయి. కాగా, ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
ఇంగ్లండ్ టాప్.. భారత్ సెకండ్


