టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయస్సున్న వైభవ్ భవిష్యత్తులో టెస్టు ఫార్మాట్‌లో రాణించడం కష్టమని అన్నాడు. అతడిలో ఆ స్థాయి స్కిల్స్ లేవని అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మాట్లలో రాణించడం సులువు కాదని పనేసర్ పేర్కొన్నాడు.
క్రీడలు
వైభవ్‌లో ఆ స్కిల్స్ లేవు: పనేసర్


