హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టును ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MBNR: నవాబుపేట మండలం రొక్కంపల్లికి చెందిన నర్సింహులు ఇవాళ మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా రుద్రారం గేట్‌ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.