NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిమట్టం నిలకడగా కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి 13,379 క్యూసెక్కుల వరద కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. నాగార్జున సాగర్ నీటిమట్టం 535.10 అడుగులకు చేరగా, నీటి నిల్వ 178.2734 టీఎంసీలుగా నమోదైందని ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


