హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు!

MBNR: జిల్లాలో వినాయక ఉత్సవాల్లో కూడా చికెన్ ధరలు పెరిగాయి. ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కిలో రూ. 252, డ్రెస్స్ డ్ (స్కిన్ తో) కిలో రూ.223, లైవ్ బర్డ్ రూ.144, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.117, డజన్ గ్రుడ్లు రూ.76 గా విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరలు మారవచ్చని విక్రయదారులు తెలిపారు.