లక్షెట్టిపేట పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల ప్రజలకు మేలు చేసేలా చాలా సంవత్సరాల క్రితం ఇరిగేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు సిబ్బంది భయంతో విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరుకున్న భవనంతో ఇబ్బందులు


