హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక: ఇస్ట్‌గేట్‌ (గోదావరమ్మ క్యాంపు) ప్రాంతంలో ఇవాళ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలైనట్లు సమాచారం. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.