SRCL: బీఆర్ఎస్ లక్ష కోట్ల భూదోపిడీకి పాల్పడిందనడానికి ఆధారాలు బయటపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం సిరిసిల్లలో మాట్లాడుతూ.. సిరిసిల్లలో 8వేల ఎకరాల కబ్జాకు ఆధారాలు ఇస్తే భూములు రక్షిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
'లక్ష కోట్ల భూదోపిడి ఆధారాలను బయటపెట్టాలి'


