హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి హుండీ ఆదాయం

JGL: పెంబట్ల-కోనాపూర్ శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పరిశీలకుడు రాజమోగిలి పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో రూ.19,29,599 ఆదాయం సమకూరింది. ఇందులో నోట్ల రూపంలో రూ.17,09,150, నాణేల రూపంలో రూ.2,20,449 లభించాయి.అలాగే 19 అమెరికా డాలర్లు,630 యూఏఈ దిర్హమ్స్ లభించగా, బంగారం, వెండి లభించలేదని ఈవో అనూష తెలిపారు.