హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అలంపూర్‌లో కురుస్తున్న వర్షాలు

GDWL: అలంపూర్ పట్టణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా సరైన వర్షాలు లేక తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న పట్టణ ప్రజలకు, రైతులకు ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఎండల తీవ్రతకు విసిగిపోయిన ప్రజలు, రైతులు వాతావరణం చల్లబడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.