NZB: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమశా ఖ ఉచిత శిక్షణ అందించనుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి భాస్కర్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్, శ్రీరామ్స్ ఐఏఎస్ కోచింగ్ సంస్థతో రెసిడెన్షియల్ విధానంలో ఉచిత కోచింగ్ ఇవ్వన్నుట్లు వివరించారు. వివరాలకు 91210 87421 సంప్రదించాలన్నరు.
తెలంగాణ
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


