VKB: జిల్లా పరిధిలోని తదితర ప్రాంతాలలో తాండూర్, బషీరాబాద్, కొడంగల్, పరిగి, కుల్కచర్ల, లాంటి ప్రాంతాలలో చినుకు పడితే చాలు కరెంటు కట్ చేస్తున్నారని విద్యుత్ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. కరెంటు వైర్లు ఉన్న చోట చెట్లను తొలగించలేకపోవడమే దీనికి ప్రధానం కారణంగా తెలుస్తోంది. అదే కాకుండా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని ఇవ్వకపోవడంతో రైతులు సబ్ స్టేషన్‌ల ముందు ధర్నాలు చేస్తున్నారు.
తెలంగాణ
చినుకు పడితే కరెంటు కట్.!


