WNP: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యధికంగా పానగల్ మండలం కేతేపల్లి లో 55.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనంపేట 44.8 మి.మీ, గోపాల్ పేట 41.0 మి.మీ, కనైపల్లి 39.5 మి.మీ, విలియంకోండ 38.8 మి.మీ, రేవల్లి 37.7 మి.మీ, పెబ్బేరు 31.0 మి.మీ, పానగల్ 30.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!


