హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేటి మాంసం ధరలు ఇలా!

NZB: జిల్లాలో చికెన్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో చికెన్‌ రూ.250, స్కిన్‌లెస్‌ రూ.270, బోన్‌లెస్‌ రూ.410గా ఉన్నాయి. లైవ్‌ కోడి రూ.190 వరకు విక్రయిస్తున్నారు. మటన్‌ ధరలు కిలోకు రూ.870–రూ.1,000 వరకు కొనసాగుతున్నాయి. చికెన్‌ ధరలు పెరగ్గా.. గుడ్లు, మటన్‌ ధరల్లో మాత్రం మార్పు లేదని విక్రయదారులు తెలిపారు.