WGL: వినియోగదారుల ఫిర్యాదుల మేరకు కొత్తవాడలోని జెప్టో ఆన్‌లైన్ స్టోర్, మండిబజార్‌లోని బిర్యానీ సెంటర్లు, బేకరీల్లో ఆహార భద్రత అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. జెప్టో స్టోర్‌లో 100 శాతం నేచురల్’ అని ముద్రించిన కారంపొడి ప్యాకెట్లను గుర్తించి నమూనాలు సేకరించారు. ఆన్‌లైన్ విక్రయాల్లో అదనపు ప్లాట్‌ఫాం ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.
తెలంగాణ
ఆన్‌లైన్ స్టోర్, బేకరీల్లో తనిఖీలు


